Akshara Gowda: టెంప్టింగ్ ఫోజులతో రచ్చ లేపుతున్న రామ్ బ్యూటీ అక్షర గౌడ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • March 24, 2023 / 03:49 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’. ఈ చిత్రంలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించి ఓ రేంజ్లో పాపులర్ అయ్యింది అక్షర గౌడ. ఆ చిత్రంలో స్వర్ణ అనే లేడీ విలన్ పాత్రలో నట విశ్వరూపం చూపించింది. ఈమె గతంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా బోల్డ్ పాత్రలో నటించింది. అంతేకాకుండా ‘తుపాకీ’ సినిమాలో తనకు చెప్పకుండా వేశ్య పాత్రలో చూపించాడు దర్శకుడు మురుగదాస్ అంటూ రచ్చ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో క్లీవేజ్ షోలతో దడదడలాడించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:


1

2

3

4

5

6

7

8

9

10

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus