Amala Paul: బీచ్‌లో బికినీలో అమలా పాల్ అరాచకం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు ..

  • March 13, 2023 / 06:29 PM IST

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ గతకొద్ది రోజులుగా ప్రపంచంలో తనకు నచ్చిన ప్రదేశాల్నీ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తోంది.. తన ఆనందానికి సంబంధించిన పిక్స, వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది.. ఇటీవల జలపాతంలో అద్భుతమైన విన్యాసాలు చేసిన అమలా ఇప్పుడు సాగరతీరంలో సోకులారబోస్తూ.. కుర్రకారుకి కిక్ ఇచ్చింది.. వుమెన్స్ డే నాడు కిరాక్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి హంగామా చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అందాలు అన్ లిమిటెడ్ అనేలా బీచ్‌లో బికినీలో అరాచకం సృష్టించేసింది..

అందుకే 4.7 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.. అమలా పాల్ అందాల సంద్రంలో యూత్ పోరగాళ్లు తడిసి ముద్దవుతున్నారు.. ‘‘ఈమధ్య ఇదే అదిరిపోయింది అనుకుంటుంటే.. ఈసారి అంతకుమించి అనేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవలే హిందీలో అజయ్ దేవ్‌గణ్ పక్కన కార్తి ‘ఖైది’ రీమేక్ ‘భోళా’ లో నటించింది అమలా.. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది..


\

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus