Amala Paul: అమలా పాల్ నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • June 8, 2023 / 07:33 PM IST

అమలాపాల్.. మలయాళం సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టి అటు తర్వాత వరుసగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. తెలుగులో ఈమె ‘బెజవాడ’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘నాయక్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండా పై కపిరాజు’ ‘పిట్ట కథలు'(వెబ్ సిరీస్) వంటి వాటిలో నటించి అలరించింది. ఇందులో ‘నాయక్’ ‘లవ్ ఫెయిల్యూర్’ తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు.అందువల్ల తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. ఎక్కువగా ఈమె మలయాళం, తమిళ భాషల సినిమాల్లోనే నటిస్తూ బిజీగా గడుపుతోంది.

బోల్డ్ నెస్ కు కేర్ అఫ్ అడ్రస్ గా (Amala Paul) అమలా పాల్ ను చెప్పుకోవచ్చు. ఈమె పోషించే పాత్రలు అలా ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాట చెప్పడం లేదు. ఈమె తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. అవసరమైతే బట్టలు లేకుండా నటిస్తాను అని ఈ మధ్యనే షాకింగ్ కామెంట్స్ చేసింది.ఈ మధ్య కాలంలో అమలా పాల్ పోస్ట్ చేసే ఫోటోలు కూడా అలాగే ఉంటున్నాయి. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus