వీడియో టాక్ : అమీషా పటేల్.. హట్నెస్ ఓవర్ లోడెడ్..!

  • June 23, 2021 / 04:27 PM IST

అమీషా పటేల్.. పరిచయం అవసరం లేని పేరు. తన గ్లామర్ తో బాలీవుడ్ ను మాత్రమే కాదు టాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’, మహేష్ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’, బాలకృష్ణ తో ‘పరమ వీర చక్ర’ వంటి క్రేజీ మూవీస్ లో నటించింది.వీటిలో ఒక్క ‘బద్రి’ తప్ప.. మిగిలిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది ఈ అమ్మడు.

అక్కడ కూడా ఈమె హవా ఎక్కువగా కొనసాగడం లేదు. ఈమెకు అక్కడ ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 3 హిందీ సినిమాలు.. 1 పంజాబీ సినిమా ఉంది. ఇవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోపక్క ఈమె గ్లామర్ ఫొటోలతో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈమే థైస్ షో చేసిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

గ్రీన్ టీ సేవిస్తూ ఈ అమ్మడు హాట్ హాట్ గా థైస్ షో చేసింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు.. ఇప్పటి కుర్ర హీరోయిన్లకు మించి గ్లామర్ షో చేస్తుంది. కావాలంటే మీరే చూడండి :


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus