Ananya Nagalla: టైట్ డ్రెస్ లో అనన్య నాగళ్ళ గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 8, 2023 / 02:00 PM IST

ప్రియదర్శి హీరోగా రూపొందిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ. అటు తర్వాత ‘ప్లే బ్యాక్’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో ఈమె రేంజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమాతో ఆమె దశ మారింది అనుకుంటే అది పొరపాటుగానే మిగిలింది.

ఆమెకు (Ananya Nagalla) బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా మాట నిజమే కానీ.. అవి లీడ్ రోల్స్ కాదు. నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. త్వరలో రాబోతున్న ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.’శాకుంతలం’ సినిమాలో సమంత ఫ్రెండ్ గా నటించింది. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో యంగ్ పవిత్రగా అందాలు వడ్డించింది. అయినా ఈమెకు కాలం కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus