Anasuya: వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు & వీడియో!

  • September 18, 2022 / 07:45 PM IST

అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి. పేరుకు పిల్లల తల్లి అయినా గ్లామర్ లో మాత్రం ఇంకా స్వీట్ సిక్స్టీన్ అన్నట్లు మైంటైన్ చేస్తుంది. ఈ పొడుగు సుందరి గ్లామర్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. టీవీ షోలకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన అనసూయ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్స్ కి తక్కువేమి కాదు. జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ పెద్ద ఎస్సెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక గత ఏడాది కథనం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించిన అనసూయ, మీకు మాత్రమే చెవుతా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో కీలక రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రంగమార్తాండలో కొంచెం బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరాఠీ మూవీ నటసామ్రాట్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ పాత్ర దేవదాసి అట. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మరియు బ్రహ్మానందం కీలక రోల్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus