కెరీర్ ప్రారంభంలో ఓ టీవీ ఛానల్లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేసినా.. ‘నాగ’ అనే మూవీలో గెస్ట్ రోల్లో కనిపించినా.. జబర్దస్త్ షో ద్వారానే పాపులారిటీని సంపాధించుకుంది. అటు తర్వాత ఈమెకు వెండితెర పై కూడా అవకాశాలు వరించాయి. ఈ క్రమంలో ఆమె నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈమె క్రేజ్ పీక్స్ కు వెళ్ళింది. ప్రస్తుతం బుల్లితెర పైనే కాదు వెండితెర పై కూడా అనసూయ తన హవాని కొనసాగిస్తుంది.
అనసూయకి పెళ్లై ఇద్దరు పిల్లలున్నా గ్లామర్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం ఈమె ‘ఆచార్య’ ‘పుష్ప’ వంటి బడా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. మరో పక్క వరుస ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఫోటో షూట్లో పాల్గొంది అనసూయ. వెంటనే ఆ ఫోటోలను తన ఇన్స్టాలో కూడా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె కొరియన్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తుండడం విశేషం. ఆమె డ్రెస్ కూడా అదేవిధంగా ఉంది. ఎక్కువగా ఇలాంటి హెయిర్ స్టైల్ కలిగిన హీరోయిన్లను మనం ఇంగ్లీష్ మూవీస్ లో చూస్తుంటాము. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
More..
1
2
3
4
5
6
7
8
9
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
More…
1
2
3
4
5
6
7
8
9
10
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
More..
1
2
3
4
5
6
7
8
9
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
More…
1
2
3
4
5
6
7
8
9
More…
1
2
3
4
5
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
more
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!