తన ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసిన అనసూయ…!

  • June 4, 2020 / 10:00 PM IST

అనసూయ… ప్రతీ ఇంట్లో వినపడే పేరు.మొదట్లో ఓ న్యూస్ రిపోర్టర్ గా పనిచేసిన ఈమె ‘జబర్దస్త్’ తో మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ షోలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుని… అలాగే తన యాంకరింగ్ ట్యాలెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘యాత్ర’ వంటి చిత్రాల్లో అద్బుతంగా నటించి నటిగా కూడా మెప్పించింది.

ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కించుకుంది అని ఇన్సైడ్ టాక్. ఇక అనసూయ వయసు 40 ఏళ్ళు దాటినా.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయిన్టైన్ చేస్తూ హీరోయిన్లను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక ప్రముఖ ఫైనాన్సియర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ అయిన సుశాంక్ బరద్వాజ్ ను 2010లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈమె 10వ పెళ్ళి రోజు వార్శికోత్సం జరుపుకుంది.

ఆ రోజు తన భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలతో పాటు.. టూర్లు వెళ్ళిన ఫోటోలను కూడా అనసూయ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus