Lasya Manjunath: యాంకర్ లాస్య సీమంతం వేడుకకు సంబంధించిన అన్ సీన్ పిక్స్ వైరల్ ..!

  • February 7, 2023 / 02:41 PM IST

యాంకర్ లాస్య అందరికీ సుపరిచితమే..! గతంలో స్టార్ మా.. మాటీవీ గా పిలవబడుతున్న రోజుల్లో ఈమె.. యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన షోలు బాగా పాపులర్ అయ్యాయి. మధ్యలో కొంత కాలం మాయమైన లాస్య.. ‘బిగ్ బాస్ 4’ తో మళ్ళీ బుల్లితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా..లాస్య… మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు. తాజాగా ఈమె మరోసారి గర్భం దాల్చిన సంగతి కూడా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది లాస్య.

ఈ క్రమంలో జనవరిలో ఈమెకు ఘనంగా సీమంతం చేశారు కుటుంబ సభ్యులు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో అప్పట్లో కొన్ని బయటకు వచ్చాయి. ఈ వేడుకలో చాలా మంది బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన కొన్ని అన్ సీన్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus