Lasya: ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 4, 2023 / 06:19 PM IST

యాంకర్ లాస్య అందరికీ సుపరిచితమే..! యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన షోలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. మధ్యలో కొంత కాలం మాయమైన లాస్య.. ‘బిగ్ బాస్ 4’ తో మళ్ళీ బుల్లితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా..లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు. తాజాగా మరోసారి గర్భం దాల్చింది లాస్య. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

తాజాగా ఈమెకు సీమంతం చేశారు కుటుంబ సభ్యులు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు చాలా మంది బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు కానీ ఈ వేడుకకు సంబంధించి లాస్య ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus