అందాలతో ఆకర్షిస్తున్న యాంకర్ మంజూష.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

  • January 31, 2022 / 07:25 PM IST

యాంకర్ మంజూష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఓ మోడల్. ఈ సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే యాంకర్ గానే ఈమె అందరికీ పరిచయం..!అలాగే ఈమె నటి కూడా..! 2006 సంవత్సరం లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రాఖీ’ లో ఈమె ఎన్టీఆర్ చెల్లెలి పాత్ర పోషించింది. ఆ చిత్రంలో మొదట అమాయకపు చెల్లెలి పాత్రలో కనిపించి.. అటు తరువాత ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్ళు కూడా పెట్టిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈమె ఇప్పటివరకూ 3005 మంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి అరుదైన రికార్డును సృష్టించింది. కొద్ది రోజులుగా ఈమె విపరీతంగా గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది.ఆ ఫోటోలు వైరల్ అవుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫోటో షూట్ తో మనముందుకు వచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

 

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus