Manjusha: క్లీవేజ్ షోలు మొదలుపెట్టిన యాంకర్ మంజూష.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • December 8, 2022 / 03:49 PM IST

యాంకర్ మంజూష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడున్న యాంకర్స్ లో ఆమెకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఓ మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3050 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వంటివి అయితే లెక్కలేనన్ని ఉంటాయి. ఈమె ఓ నటి కూడా..! చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంజూష..

కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించింది.అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో నటించింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవల ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల్లో క్లీవేజ్ షోలతో అల్లాడించే ప్రయత్నం చేసింది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus