Anchor Manjusha: యాంకర్ మంజూష టైట్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • April 21, 2023 / 11:15 AM IST

టాలీవుడ్లో ఉన్న క్రేజీ యాంకర్లలో మంజూషకి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3380 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి రికార్డు నెలకొల్పింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ప్రెస్ మీట్లు వంటి వాటితో ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఈమె ఓ నటిగా కూడా అలరించింది..! చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంజూష..

కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను (Anchor Manjusha) పోషించి మెప్పించింది. అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఒకప్పుడు గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు. ఈ మధ్య కాలంలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

 

A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus