Anchor Manjusha: పద్దతిగా క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న మంజూష.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • January 28, 2023 / 10:26 AM IST

టాలీవుడ్లో ఉన్న క్రేజీ యాంకర్లలో మంజూష. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3150 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వంటివి అయితే లెక్కలేనన్ని ఉంటాయి. ఈమె ఓ నటిగా కూడా అలరించింది..! చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంజూష..

కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించి మెప్పించింది. అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె పద్దతిగా క్లీవేజ్ షోలు ఆరబోస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus