Manjusha: యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • July 12, 2023 / 12:17 PM IST

టాలీవుడ్లో ఉన్న బిజీ యాంకర్లలో మంజూష ఒకరు. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారి… ఇప్పటివరకు 3400 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..! ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లు వంటివి అయితే లెక్కలేనన్ని ఉన్నాయి అని చెప్పాలి. నిత్యం ఏదో ఒక ఈవెంట్ ను హోస్ట్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఈమె ఓ నటిగా కూడా అలరించింది..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన (Manjusha) మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో సిస్టర్ పాత్రను పోషించి క్రేజ్ ను సంపాదించుకుంది.తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టెంప్టింగ్ ఫోజులతో సోషల్ మీడియాకి హీట్ ఎక్కించిందనే చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus