Manjusha: ఇప్పటివరకు చూడని యాంకర్ మంజూష రేర్ పిక్స్ వైరల్..!

  • August 8, 2022 / 05:34 PM IST

9 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షో నుండి ఈ మధ్యనే యాంకర్ అనసూయ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో సరిసమానంగా క్రేజ్ ఉన్న మంజూష ని యాంకర్ గా తెచ్చుకుంది మల్లెమాల సంస్థ. మంజూష తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన యాంకర్ అలాగే స్టార్ యాంకర్ అని చెప్పాలి. ఓ మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె… తరువాత యాంకర్ గా మారి ఇప్పటివరకు 3050 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది..!

ఈమెలో మంచి నటి కూడా ఉంది అన్న సంగతి తెలిసిందే..! చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో ఎన్టీఆర్ కు చెల్లెలి పాత్రలో చాలా చక్కగా నటించింది. కరోనా లాక్ డౌన్ కు ముందు బొద్దుగా ఉన్న మంజూష ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చాలా సన్నగా మరింత యంగ్ లుక్ లోకి మారిపోయింది.

ఈ మధ్య కాలంలో వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటున్న మంజూష అనసూయ,రష్మీ,శ్రీముఖి వంటి యాంకర్లకు .. గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి.ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2 లక్షల మంది ఫాలోవర్స్ సంఖ్య ఉంది. కాబట్టి మంజూష గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమెకు సంబంధించిన కొన్ని రేర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

 

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus