Rashmi: మళ్లీ గ్లామర్ షో మొదలుపెట్టింది… వైరల్ అవుతున్న రష్మీ గ్లామర్ ఫోటోలు!

  • February 21, 2023 / 08:00 PM IST

జబర్దస్త్ యాంకర్ రష్మీ ఈ మధ్య కాలంలో గ్లామర్ షో కి దూరంగా ఉంటూ వచ్చింది. బుల్లితెర పై నిత్యం బిజీగా ఉండే ఈ అమ్మడు.. ఛాన్స్ దొరికితే చాలు గ్లామర్ ఫోటోలు షేర్ చేసేది. అయితే ఈ మధ్య చాలా తగ్గించింది. అందుకు కారణం ఈమెకు పెళ్లవడమే అని కొందరు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ టైంలో రష్మి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే కొద్దిరోజులకే ఆమె భర్తతో మనస్పర్థలు వచ్చాయని అందుకే ఈమె సెపరేట్ గా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తన పై జరిగే ట్రొలింగ్ ను కానీ, ప్రచరమయ్యే గాసిప్స్ ను కానీ ఈమె పట్టించుకోదు. అందుకేనేమో ఈమె సైలెంట్ గా ఉండిపోయింది. సరే తాజాగా ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus