Sunita: హాట్ టాపిక్ గా మారిన యాంకర్ సునీత నగ్న ఫోటోలు..!

  • May 7, 2021 / 06:28 PM IST

‘గ్లామర్ షో చెయ్యడంలో హీరోయిన్లకు మేమేమి తీసిపోము’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కొంతమంది యాంకర్లు.ఓ విధంగా చెప్పాలి అంటే హీరోయిన్లను మించే గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లను గ్లామర్ గా చూడాలి అంటే.. ఆమె నటించే సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూడాలి. కానీ యాంకర్ల గ్లామర్ షో చూడడానికి వారం ఓపిక పడితే చాలు అని చాలా మంది నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే వస్తున్నాం.

సోషల్ మీడియాలో అయితే అంతకు మించిన గ్లామర్ షో చేస్తున్నారు యాంకర్లు. తాజాగా ఓ యాంకర్ అయితే.. ఏకంగా నగ్న ఫోటోని షేర్ చెయ్యడం.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వివరాల్లోకి వెళితే యాంకర్ సునీత గరాబాడు 2016 టి20 వరల్డ్ కప్ కు యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే.ఈమె ఒక మోడల్ కూడా. ఇప్పటికే పలు ఒడియా సినిమాల్లోనూ,సీరియల్స్ లో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఈమె నగ్నంగా దిగిన ఫోటోని షేర్ చేసింది. కుర్ర కారుకి నిద్ర లేకుండా చేసే ఫోటోలు ఈమె ప్రొఫైల్ లో చాలానే ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus