Andrea Jeremiah: ఆండ్రియా లేటెస్ట్ అండ్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

  • July 7, 2023 / 07:50 PM IST

ఆండ్రియా .. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన తర్వాత సింగర్ గా , నటిగా మారి పాపులర్ అయ్యియింది. నిజ జీవితంలో ఈమె ఎంత బోల్డ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి ఈమె ఏమాత్రం సందేహించదు. పలు సినిమాల్లో ఈమె చేసిన ఇంటిమేట్ సన్నివేశాలు అంతా చూసే ఉంటారు. ‘గృహం’ సినిమాలో ఆమె గ్లామర్ షో కానీ బోల్డ్ సన్నివేశాలు కానీ ఏ రేంజ్లో ఉంటాయో చూసే ఉంటారు కదా.

ఇదిలా ఉండగా.. ఈమె (Andrea Jeremiah) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె తన మార్క్ చూపించింది అని చెప్పాలి. ఎంత గ్లామర్ షో చేసినా ఈమె టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోతుంది. అలా అని ఆఫర్లు లేవా అంటే కాదు..! ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus