Anupama: చీరలో అనుపమ అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 16, 2022 / 11:41 AM IST

‘అఆ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన అనుపమ… అటు తర్వాత ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’, ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. మధ్యలో కొన్ని ప్లాప్స్ పడడంతో ఈమెకి ఆఫర్లు తగ్గాయి. అయితే ప్రస్తుతం ’18 పేజెస్’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు కనుక హిట్ అయితే.. తిరిగి ఆమె ఫామ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కెరీర్ ప్రారంభంలో అనుపమ గ్లామర్ షోకి దూరంగా ఉండేది.

Click Here To Watch NOW

చాలా పద్దతిగా ఉండే పాత్రల్నే ఎంపిక చేసుకుంటూ వచ్చేది. అయితే ఇప్పుడు ఆఫర్లు తగ్గడం పైగా కుర్ర భామల పోటీ ఎక్కువ అవ్వడంతో గ్లామర్ డోస్ పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ ఏడాది వచ్చిన ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7


More…
1

2

More…
1

2

3

4

5

6

7

8

9

10

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus