ఎయిర్పోర్ట్ లో బర్త్ డే జరుపుకున్న అనుష్క..!

  • November 7, 2019 / 03:33 PM IST

తాజాగా ‘నిశబ్దం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది అనుష్క. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె ఎయిర్పోర్ట్ లో ఉండగానే కొందరు అభిమానులు ఆమె కోసం కేక్ తెచ్చి వారి సమక్షంలో కట్ చేయాల్సింది గా కోరారు. వెంటనే వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన అనుష్క.. ఆ కేక్ ను కట్ చేసి.. తన పుట్టిన రోజుని జరుపుకుంది. తరువాత వారికి థాంక్స్ కూడా చెప్పింది. అందుకు సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనుష్క ని అందరూ స్వీటీ అంటుంటారు. ఆమె ఇండస్ట్రీలో అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. ఇక ఆమె దగ్గర పనిచేసే వారికి కూడా చాలా విలువ ఇస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక అభిమానులకి కూడా ఆమె ఎంత విలువ ఇస్తుందనేది.. ఈ ‘కేక్’ కట్ చేసిన సందర్భాన్ని బట్టి చెప్పొచ్చు. అందుకే ఎంతోమంది లోయలు ఫ్యాన్స్ ఆమెకు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక అందరూ స్వీటీ అని ఆమెను పిలిచేది కూడా ఇందుకే కావచ్చు..!

1

2

3

4

5

6

7

8

9

10

11

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus