‘అరణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • March 27, 2021 / 02:10 PM IST

రానా దగ్గుబాటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్‌ ఇంటర్‌నేషనల్’‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి26న(నిన్న) విడుదల అయ్యింది. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే లభించింది. దాంతో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.

ఇక ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   0.44 cr
సీడెడ్   0.18 cr
ఉత్తరాంధ్ర   0.19 cr
ఈస్ట్   0.09 cr
వెస్ట్   0.10 cr
గుంటూరు   0.23 cr
కృష్ణా   0.09 cr
నెల్లూరు   0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   1.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.61 cr
ఓవర్సీస్   0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   2.09 cr

‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొదట 25కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలని అన్నారు.. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 9 కోట్ల వరకూ కవర్ అయ్యాయట. దాంతో ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. మొదటి రోజు ఈ చిత్రం 2.09కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు 13.91కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus