Ariyana Glory: మళ్ళీ థైస్ షోతో రెచ్చిపోయిన అరియనా.. ఫోటోలు వైరల్.!

  • November 27, 2023 / 01:10 PM IST

అరియానా గ్లోరీ… ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసేది. కానీ ఇప్పుడు బుల్లితెర పై క్రేజీ యాంకర్. గతంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమె కెరీర్ ను మార్చేసింది అనే చెప్పాలి. వర్మ బోల్డ్ అది అందరికీ తెలుసు.. కానీ అతన్ని ఓ బోల్డ్ బ్యూటీ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఇంటర్వ్యూలో చూపించింది అరియనా. ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లనే అరియానాకి బిగ్ బాస్ ఛాన్స్ లభించింది అనడంలో సందేహం లేదు. ఇక హౌస్ లో అరియాన గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది.

అందుకే ఈమె టాప్ 5లో నిలిచింది. ‘బిగ్ బాస్’ తర్వాత  (Ariyana Glory)  అరియానా రేంజ్ ఇంకా పెరిగింది. మరోపక్క సినిమాల్లో కూడా బిజీ అవ్వాలని భావిస్తోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత పెద్దగా ఈమెకు ఆఫర్లు రాలేదు అనే చెప్పాలి.అందుకే నిత్యం గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus