Ariyana Glory: థైస్ అందాలు, క్లీవేజ్ అందాలతో టాప్ లేపేస్తున్న అరియనా.. ఫోటోలు వైరల్.!

  • June 1, 2023 / 03:37 PM IST

అరియానా గ్లోరీ… ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే యాంకర్. కానీ ఇప్పుడు బుల్లితెర పై క్రేజీ యాంకర్.రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమె దశను మార్చేసింది. వర్మ బోల్డ్ అది అందరికీ తెలుసు.. కానీ అతన్ని ఓ బోల్డ్ బ్యూటీ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఇంటర్వ్యూలో చూపించింది అరియనా. ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లనే అరియానాకి బిగ్ బాస్ ఛాన్స్ లభించింది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక హౌస్ లో అరియాన (Ariyana Glory) గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది. అందుకే ఈమె టాప్ 5లో నిలిచింది. ‘బిగ్ బాస్’ తర్వాత అరియానా రేంజ్ ఇంకా పెరిగింది. మరోపక్క సినిమాల్లో కూడా బిజీ అవ్వాలని భావిస్తుంది. అందుకే భీభత్సమైన గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి తన ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus