Ashwini Sree: ‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అశ్వినీ శ్రీ రేర్ పిక్స్ వైరల్

  • October 14, 2023 / 08:58 AM IST

‘బిగ్ బాస్ 7’ లో ఊహించని విధంగా ఆదివారం ఎపిసోడ్ లో కొందరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళే భోలే సావళి,పూజా, నయని పావని, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి వంటి వారు. అశ్విని శ్రీ కూడా తెలుగమ్మాయి అని అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో నటించింది. అందువల్ల ఈమెకు పలు సినిమాల్లో ఛాన్స్ లు లభించాయి.

2016 లో ఈమె (Ashwini Sree) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట ‘వినోదం 100 పర్సెంట్’ అనే మూవీలో ఈమె నటించింది.అటు తర్వాత 2017 లో వచ్చిన ‘అమీర్ పేటలో’, 2018 లో వచ్చిన ‘బి టెక్ బాబులు’ 2019 లో వచ్చిన ‘జయిక్కిరా కుదిరా’, 2020 లో వచ్చిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus