Varshini: సెలబ్రిటీల విషయంలో నిజమవుతున్న వేణుస్వామి జాతకం.. ఏం జరిగిందంటే?

  • May 23, 2023 / 02:47 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో వర్షిణి ఒకరనే సంగతి తెలిసిందే. వర్షిణిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వర్షిణి పలు సినిమాలలో కూడా నటించడం గమనార్హం. వర్షిణి పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సినిమా సినిమాకు వర్షిణికి క్రేజ్ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ బ్యూటీ విషయంలో వేణుస్వామి జాతకం నిజమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలలో పద్ధతిగా కనిపించిన వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

వర్షిణి ఈ మధ్య కాలంలో స్టేడియంలలో ఎక్కువగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. వర్షిణి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వర్షిణి పాపులర్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్షిణి ఇమేజ్ ఊహించని స్థాయిలో మారుతుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వేణుస్వామి చెప్పిందే ఇప్పుడు నిజం అవుతుండటం గమనార్హం. వాషింగ్టన్ సుందర్ తో వర్షిణి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ గా వర్షిణిని ఇందుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు.

వాషింగ్టన్ తో వర్షిణి ప్రేమ, పెళ్లి నిజమైతే మాత్రం వర్షిణి మరింత పాపులర్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. వర్షిణి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి కామెంట్ల గురించి స్పందించడానికి వర్షిణి ఇష్టపడరు. వర్షిణి వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో కూడా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

వర్షిణి (Varshini) వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. తన టాలెంట్ తో వర్షిణి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. వర్షిణి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus