Beast Twitter Review: డాక్టర్ అంత కాదు కానీ ఓకె అంటున్నారు…!

  • April 13, 2022 / 02:40 PM IST

ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీ ఏప్రిల్ 13 న విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. కొన్ని చోట్ల సెన్సార్ సమస్యల కారణంగా షోలు పడలేదు. అయితే సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు, మరికొంతమంది యావరేజ్ అంటున్నారు. ఇంకొంత మంది అయితే దర్శకుడు నెల్సన్ గత చిత్రం డాక్టర్ అంత లేదు అంటున్నారు.

Click Here To Watch Trailer

ఓవరాల్ యావరేజ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరిగాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11 కోట్లు కాగా మొదటి రోజు ఈ చిత్రం ఇక్కడ రూ.4 కోట్లు షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయట.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus