‘భీష్మ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • February 28, 2020 / 06:53 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా రశ్మీఖ మందన హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. గత వారం ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హాట్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. వరుస ప్లాప్ లతో సతమత మవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఈరోజుతో విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.

ఇక ఈ చిత్రం మొదటివారం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 7.78 cr
సీడెడ్ 2.88 cr
ఉత్తరాంధ్ర 2.57 cr
ఈస్ట్ 1.48 cr
వెస్ట్ 1.09 cr
కృష్ణా 1.23 cr
గుంటూరు 1.53 cr
నెల్లూరు 0.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.76 cr
ఓవర్సీస్ 2.77 cr
వరల్డ్ వైడ్ టోటల్ 23.70 cr

‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి 23.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. రెండో వారంలో ఒక్క ‘హిట్’ మినహా పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు లేవు కాబట్టి ఈ వారం కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ‘భీష్మ’ ఎంత వరకూ యూజ్ చేసుకుంటుందో చూడాలి.

Click Here To Read Bheeshma Movie Review

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus