Bhumika Chawla: ఫ్యామిలీతో భూమిక దీపావళి సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

  • October 28, 2022 / 04:11 PM IST

ఈ ఏడాది ధన్ తేరస్, దివాళీ పండుగలు అయిపోయాయి కానీ మీడియా, సోషల్ మీడియాలో మాత్రం ఇంకా సెలబ్రిటీస్ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్ అండ్ యంగ్ సెలబ్స్ షేర్ చేసిన ఫెస్టివల్ స్పెషల్ పిక్స్, వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.సీనియర్ హీరోయిన్ భూమిక ఫ్యామిలీతో కలిసి దివాళీని గ్రాండ్‌గా జరుపుకుంది. భర్త భరత్ ఠాకూర్, కొడుకుతో కలిసి సరదాగా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ షేర్ చేసిందామె. సాంప్రదాయంగా ఉన్న భూమిక పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

సుమంత్ ‘యువకుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూమిక.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ మూవీస్‌‌లో కథానాయికగా చేసి స్టార్ డమ్‌తో పాటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ని పెళ్లాడింది. అప్పటినుండి సినిమాలు తగ్గించేసింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, నాని ‘ఎమ్‌సీఏ’, బాలకృష్ణ ‘రూలర్’ తో పాటు ‘పాగల్’, ‘సీటీమార్’, ‘సీతా రామం’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది.

1

2

3

4

5

6

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus