Brahmastra Twitter Review: ‘గజి బిజీ గందగోళం’.. టాక్ ఇలా ఉందేంటి..!
September 9, 2022 / 10:07 AM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ కాబోతుంది. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం శివ థీమ్ తో తెరకెక్కింది.
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ మూవీ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. బుకింగ్స్ బాగున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట. సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైనప్పటికీ తర్వాత నుండి అర్థం, పర్థం లేని గ్రాఫిక్స్ వచ్చి వెళ్తుంటాయని, పాత్రల పరిచయం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ అయితే గందరగోళానికి గురి చేసే విధంగా ఉందని, క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదని చెబుతున్నారు. ఓవరాల్ గా దర్శకుడు ఓ మంచి పాయింట్ ను అనుకున్నప్పటికీ.. దానికి తగ్గ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఎలా ఉంటుందో చూడాలి :
The best thing is #AyanMukerji has utilised each actor in a good way. For eg: #Nagarjuna‘s character is very good & is not a filler to make the film star-studded ✌️
#Brahmashtra Is good in bits and pieces. Climax portions were Good. To be precise nothing is engaging.Huge letdown in Emotion,Love Track,Songs,Few CG scenes & BGM. @iamsrk Is Fab 👍 @Roymouni Wrong Choice 👎 Better to trim some part of the movie. Strictly bearable 1 time watch. pic.twitter.com/rXWzCuzHML
Pride of Indian Cinema.#Brahmashtra is AMAZING. The visuals are astonishing. A stunning visual effects driven spectacle. Highly recommended and a must see. Music is excellent and direction is great. Ayan’s magic is beyond imagination. 🌟🌟🌟🌟#Brahmastra#BrahmastraReview
Pride of Indian Cinema.#Brahmashtra is AMAZING. The visuals are astonishing. A stunning visual effects driven spectacle. Highly recommended and a must see. Music is excellent and direction is great. Ayan’s magic is beyond imagination. 🌟🌟🌟🌟#Brahmastra#BrahmastraReview
#Brahmashtra This movie will prove to be the best and culture movie till date and will be a blockbuster always support #Brahmastra Wake up Hindus, this movie is a symbol of our culture and civilization, this movie is going to be the most hit movie till date, everyone is behind pic.twitter.com/O6zq320nUf
#Brahmashtra what a movie, go and watch only on the big screen.Some movies are meant to be watched on the big screen. You will fall in love with #AliaBhatt & #RanbirKapoor.#Brahmashtra Zindabad#Brahmashtra Zindabad. No bakwaas only logics and our rich ancient history.❤️❤️❤️❤️