ప్రభాస్ గురించి సినీ ప్రముఖులు ఏమన్నారంటే ..!

  • October 23, 2017 / 06:38 AM IST

చిన్న పెద్ద అందరికీ ప్రభాస్ అంటే ఇష్టం. డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అతని అభిమానులే కాదు సినీ పరిశ్రమలోని హీరోలు సైతం ప్రభాస్ ని అభిమానిస్తుంటారు. ఎందుకు అభిమానిస్తారో.. వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నా సోల్ మేట్
ప్రభాస్ నా సోల్ మేట్. – రాజమౌళి

కల్మషం లేని వ్యక్తి
కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తి డార్లింగ్, నా బంగారం ప్రభాస్. – సుకుమార్

స్నేహమంటే ప్రాణం
స్నేహితులంటే ప్రభాస్ కి ప్రాణం. వారి ఉంటే చాలు. అదే అతనిలో నాకు నచ్చే విషయం. – వి వి వినాయక్

ఫ్యామిలీ పర్సన్
ప్రభాస్ లవ్లీ పర్సన్. ఫ్యామిలీ పర్సన్. అతనంటే నాకే కాదు. మా పిల్లలకి ఇష్టం. ప్రభాస్ ఫోటో మా ఇంట్లో ఉంటుంది. – పూరి జగన్నాథ్

వివాద రహితుడు
పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉన్న నటుడు ప్రభాస్. అతని గురించి ఇప్పటి వరకు ఒక కామెంట్ కూడా వినలేదు. – స్వర్గీయ దాసరి నారాయణ రావు

జీవితాంతం గుర్తుంటారు..
నన్ను నమ్మి నాకు డైరక్టర్ గా అవకాశం ఇచ్చారు. నా జీవితాంతం ప్రభాస్ ని గుర్తించుకుంటాను.
– కొరటాల శివ

మంచి మనిషి
ప్రభాస్ ఆరడుగుల అందగాడు మాత్రమే కాదు.. ఆరడుగుల మంచి మనిషి. – బ్రహ్మానందం

చాలా ఇష్టం
తెలుగు పరిశ్రమలో ప్రభాస్ అంటే చాలా ఇష్టం. – అక్షయ్ కుమార్

స్వీట్ హార్ట్
ప్రభాస్ తన అభిమానులందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు. నాకు మాత్రం ఆయన స్వీట్ హార్ట్.
– సూర్య

మంచి ఫ్రెండ్
ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. – అల్లు అర్జున్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus