ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన సినీ తారలు!

  • October 23, 2017 / 12:16 PM IST

తెలుగు ప్రజలందరూ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు చేస్తున్నారు. సినీ స్టార్స్ మాత్రం ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.

ఎన్నో విజయాలు కలగాలి
నా బలానికి బర్త్ డే విషెష్. నీ ఏకాగ్రత, డెడికేషన్ నీకు మరిన్ని విజయాలను అందించాలి. – కృష్ణం రాజు

అద్భుతంగా..
ప్రభాస్ నువ్వు ఎప్పుడూ అద్భుతంగా ఉండాలి. – రానా

డియరెస్ట్ ప్రభాస్
డార్లింగ్ ఫ్రెండ్ డియరెస్ట్ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. – దేవీ శ్రీ ప్రసాద్

బర్త్ డే విషెష్
పరిశ్రమ డార్లింగ్ కి బర్త్ డే విషెష్. ఫస్ట్ లుక్ సూపర్బ్. – సాయి ధరమ్ తేజ్

బాహుబలియన్
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలియన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. – గుణశేఖర్

ప్రేమ, సంతోషం
ఆనందకరమైన పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రభాస్ కి ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషం వెంటే ఉండాలి.
– కొరటాల శివ

ఇంట్రనేషనల్ స్టార్
మా గ్లోబల్ ఇంట్రనేషనల్ స్టార్ ప్రభాస్ భాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. – నిఖిల్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus