నితిన్ ‘చెక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • February 25, 2021 / 02:09 PM IST

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా విభిన్న చిత్రాలను తెరకెక్కించే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం.. ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ప్రోమో లకు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది.

వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే :

నైజాం  5.40 cr
సీడెడ్  2.80 cr
ఉత్తరాంధ్ర  6.80 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  15.00 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  1.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  16.10 cr

‘చెక్’ చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా అది పెద్ద కష్టమేమి కాదు. పైగా ఇప్పటివరకూ చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకు మౌత్ టాక్ పాజిటివ్ గానే వచ్చాయి.ఆ రకంగా చూసుకుంటే.. నితిన్ ఈసారి కూడా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ‘ఉప్పెన’ ‘నాంది’ వంటి హిట్ సినిమాల ప్రభావం కూడా ఈ చిత్రం పై కొంత ఉండే అవకాశం ఉంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus