గ్రాండ్‌గా మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 11, 2023 / 11:48 AM IST

మెగాస్టార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (2023) సందర్భంగా పెద్ద కుమార్తె సుస్మితకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగానూ తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్న ఆమెకు తండ్రి జగన్మాత దుర్గాదేవి విగ్రహాన్ని (స్మృతి చిహ్నం) బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.. ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు మెగా ఫాదర్‌కి థ్యాంక్స్ చెప్తూ మెగా డాటర్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే తాజాగా సుస్మిత కొణిదెల నేడు (మార్చి 10) తన 41వ పుట్టినరోజు జరుపుకున్నారు..

(ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం 1982 మార్చి 10 ఆమె జన్మదినం).. కుటుంబ సభ్యులు, స్నేహితులు, రిలేటివ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సుస్మితకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.. ఈ ఆనందాన్ని చెల్లెలు శ్రీజ ఇంకా తమ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు సుస్మిత.. మెగా డాటర్స్ ఇరువురు నెట్టింట బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ తమ అనుంధాన్ని పంచుకున్నారు.. మెగా ఫ్యాన్స్, నెటిజన్లు సుస్మికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus