ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్ధితి విషమం..!

  • September 24, 2019 / 09:02 PM IST

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. గత కొంతకాలంగా లివర్ తదితర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు వేణు మాధవ్.

ఈయన చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. అంతేకాదు ఈయన కామెడీ వల్లే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడవటంతో వేణు మాధవ్ సినిమాలు తగ్గించేసారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సినిమా ప్రముఖులు ఆందోళన చెందుతూ హాస్పిటల్ కు తరలి వెళ్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus