‘దర్బార్’ 11 డేస్ కలెక్షన్స్..!

  • January 20, 2020 / 04:40 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజయిన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది.

ఇక ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 4.99 cr
సీడెడ్ 1.06 Cr
ఉత్తరాంధ్ర 1.07 Cr
ఈస్ట్ 0.65 Cr
వెస్ట్ 0.45 cr
కృష్ణా 0.56 cr
గుంటూరు 0.71 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ 9.89 cr(share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 9.89 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 4.4 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఉన్నాయి కాబట్టి ‘దర్బార్’ ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనే చెప్పాలి. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదిస్తుందో లేదో చూడాలి.

Click Here to Read Darbar Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus