‘దర్బార్’ 12 డేస్ కలెక్షన్స్..!

  • January 21, 2020 / 08:06 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకోడంతో కలెక్షన్ లు ఆశించిన స్థాయిలో రావట్లేదు.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 5 cr
సీడెడ్ 1.07 Cr
ఉత్తరాంధ్ర 1.08 Cr
ఈస్ట్ 0.66 Cr
వెస్ట్ 0.46 cr
కృష్ణా 0.57 cr
గుంటూరు 0.72 cr
నెల్లూరు 0.41 cr
ఏపీ + తెలంగాణ 9.97 cr(share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 9.97 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 4.3 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఉన్నాయి కాబట్టి ‘దర్బార్’ ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనే చెప్పాలి. రజినీ స్టామినా బట్టి మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. 12 వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 0.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Click Here to Read Darbar Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus