‘ఎంత మంచివాడవురా’ 3 డేస్ కలెక్షన్స్..!

  • January 18, 2020 / 06:07 PM IST

గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని… ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసాడు. జనవరి 15 న విడుదలైన ఈ చిత్రానికి… మొదటి షో తోనే ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ సెలవులు ఉండడంతో .. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.

ఇక ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.08 cr
సీడెడ్ 0.65  cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఈస్ట్  0.66 cr
వెస్ట్ 0.44 cr
కృష్ణా 0.44 cr
గుంటూరు 0.51 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ+తెలంగాణ 4.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
ఓవర్సీస్ 0.19  cr
వరల్డ్ వైడ్ టోటల్ 4.90 cr (share)

‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి 12.80 కోట్ల బిజినెస్ జరిగింది. 3 రోజులకు ఈ చిత్రం 4.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 8 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!

Click Here To Entha Manchivaadavuraa Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus