‘ఎంత మంచివాడవురా’ 5 డేస్ కలెక్షన్స్..!

  • January 20, 2020 / 05:07 PM IST

గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి… ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకుడు. జనవరి 15 న విడుదలైన ఈ చిత్రానికి… మొదటి షో తోనే ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ సెలవులని బాగానే క్యాష్ చేసుకుంది.

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం  1.33 cr
సీడెడ్ 0.77 cr
ఉత్తరాంధ్ర 0.72 cr
ఈస్ట్ 0.88 cr
వెస్ట్ 0.61 cr
కృష్ణా 0.65 cr
గుంటూరు 0.63 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ+తెలంగాణ 5.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.27 cr
ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 6.28 cr (share)

‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కేవలం 10 కోట్లకే జరిగిందని ట్రేడ్ వర్గాల తాజా సమాచారం. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.28 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 3.8 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!

Click Here To Entha Manchivaadavuraa Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus