గీత గోవిందం 19 డేస్ కలెక్షన్స్

  • September 4, 2018 / 06:17 AM IST

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం మూవీ ఆగస్టు15 న రిలీజ్ అయి తొలి షో నుంచే మంచి టాక్ అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఐదురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56.25 కోట్ల గ్రాస్ అందుకొని రికార్డు సృష్టించింది. 31.21 కోట్ల షేర్ అందుకుంది. ఆ తర్వాత బక్రీద్, శ్రావణ శుక్రవారం వంటి సెలవులు రావడంతో వీక్ డేస్ లోను థియేటర్లు నిండిపోయాయి. పదిరోజుల్లో ఈ చిత్రం 75 కోట్ల (గ్రాస్) మైలు రాయిని క్రాస్ చేసింది. పదిరోజుల తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ఇరవై రోజులు కూడా పూర్తికాకముందే 109 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించింది. విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా మార్చింది. ఏరియాల వారీగా కలక్షన్స్ కోట్లల్లో ..

ఏరియా : కలక్షన్స్ (గ్రాస్ ) షేర్స్
నైజాం : 17.80 31.90
సీడెడ్ : 6.15 8 .6

ఉత్తరాంధ్ర : 5.01
గుంటూరు : 3.37
కృష్ణ : 2.50

ఈస్ట్ గోదావరి : 3.37
వెస్ట్ గోదావరి : 2.71
నెల్లూరు : 1.35

కర్ణాటక : 5.10 11 .2
తమిళనాడు : 1.55 4 .2
ఇతర ప్రాంతాల్లో : 2.35 6 .2

ఓవర్సీస్ : 9.20 16 .7
ప్రపంచవ్యాప్తంగా : 61.2 109 .1

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus