గీతా సుబ్రహ్మణ్యం అప్పుడు.. ఇప్పుడు .. ఎప్పుడూ బెస్ట్
April 22, 2017 / 05:54 AM IST
|Follow Us
చిరు గిల్లి కజ్జాలతో ప్రతి వారం మనల్ని అలరిస్తున్న గీతా సుబ్రహ్మణ్యం ఈవారం కూడా సరికొత్త క్యూట్ తగాదాలతో మనముందుకు వచ్చేసారు. పక్కింటి జంటగా ఆకట్టుకుంటున్న ఈ స్వీట్ కపుల్.. ఈసారి ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోయిందని కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు. ఈ ఫిర్యాదులు కూడా చూసేందుకు, వినేందుకు ఎంతో చక్కగా ఉంది.
వైరల్లీ సౌత్ వారు అందిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ నుంచి ఈ వారం వచ్చిన “దెన్ అండ్ నౌ” .. అదేనండీ ప్రేమలో పడిన కొత్తల్లో.. ఇప్ప్పుడు అనే అంశం తో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ బెస్ట్ అనిపించుకుంటోంది. అంతేకాదు.. పెళ్ళికి తొందరెందుకని సుబ్బు బ్యాచ్ పాట రూపంలో సూపర్ గా చెప్పారు. సుబ్బు పాట.. గీత గలాట ఎలా ఉందో.. మీరు చూసి చెప్పండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.