Hari Teja: బక్క చిక్కి మరీ తన కూతురితో కలిసి హరితేజ గ్లామర్ షో .. ఫోటోలు వైరల్!

  • May 22, 2023 / 11:47 AM IST

యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి అయిన హరితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాల్లో అలాగే పలు సీరియల్స్ లో నటించిన హరితేజ అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ వచ్చిన హరితేజ లాక్ డౌన్ టైంలో సినిమాలను కొంచెం తగ్గించింది.

లాక్ డౌన్ కు ముందు ఈమె ప్రెగ్నెన్సీ ధరించడం… అందువల్ల కొంచెం బరువు పెరగడం జరిగింది. డెలివరీ తర్వాత ఈమె సన్నబడడానికి ప్రయత్నాలు అయితే చేసింది.. కానీ ఫోటోలు షేర్ చేయడం కొంచెం తగ్గించింది. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈమె చాలా బరువు తగ్గిపోయింది. బక్క చిక్కి గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తుంది. తన పాపతో దిగిన తాజా ఫోటోలను హరితేజ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

తన (Hari Teja) కూతురు భూమితో కలిసి ఆమె విదేశాలకు వెకేషన్ కు వెళ్లినట్టు.. ఈ ఫోటోలతో ఆమె ఓ హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేసింది. అలాగే తన కూతురితో కలిసి ఈమె పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు అన్నీ ఆరబోసింది.ఈ ఫోటోలు చూస్తే ఈమె నిజంగా హరి ప్రియానా? అనేంతలా ఉంది. నెటిజన్లు కూడా అలానే కామెంట్లు పెడుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus