Hari Teja: బుల్లి గౌనులో హరితేజ చిందులు.. వైరల్ అవుతున్న వీడియో..!

  • August 2, 2022 / 04:38 PM IST

కెరీర్ ప్రారంభంలో 10 కి పైగా సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న హరితేజ అటు తర్వాత హోస్ట్ గా మారి ఎన్నో షోలకు స్పెషల్ అప్పీరెన్స్ గా మారింది. అంతకు ముందు ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘అందరి బంధువయ’, ‘అనగనగా ఓ ధీరుడు’,’అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో ఆమె నటించింది కానీ అవి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.కానీ ‘అఆ’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఈమె ఓ కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 వరకు వెళ్ళింది. ఆమె బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అవుతుందని అంతా ఆశించారు కానీ అది జరగలేదు. కానీ ఈమెకు ఫాలోయింగ్ మాత్రం భారీగా పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపిన ఈమె లాక్ డౌన్ లో ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలు తగ్గించింది. ఇప్పుడు మళ్ళీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా బెల్జియం కి వెకేషన్ కోసం వెళ్లిన హరితేజ అక్కడి రోడ్ల పై చిందులు వేస్తూ ఓ వీడియో చేసింది. బుల్లి గౌన్ లో ఆమె థైస్ కనిపించే విధంగా గ్లామర్ ను వడ్డించడంతో పాటు మాస్ స్టెప్పులు వేసి ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘శివప్ప ఫ్రమ్ ది స్ట్రీట్స్ ఆఫ్ బెల్జియం’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ అమ్మడు. హరితేజ డాన్స్ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus