వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ : కార్పొరేట్ రాజకీయం చేస్తే : గనికి ‘ఆహా’ అనిపించే ఆఫర్

  • July 6, 2021 / 11:03 PM IST

సౌత్ సినీ తారలకు బాలీవుడ్ అంటే క్రేజ్ ఎక్కువ. అందుకే హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. మన టాలీవుడ్ తారలు కూడా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పటికే కొందరు తారలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరికొందరు సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో హీరో వరుణ్ తేజ్ కూడా చేరాడు. మొదటినుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రామ్‌ చరణ్‌ సినిమాల్లో డేంజరస్‌ సబ్జెక్ట్‌ ఏదైనా ఉంది అంటే… అది పోలీసు కథ మాత్రమే. పోలీసు గెటప్‌ వేసిన సినిమాలు రామ్‌చరణ్‌కు పెద్దగా అచ్చిరాలేదు. ఫుల్‌ లెంగ్త్‌లో పోలీసుగా కనిపించిన ‘తుఫాన్‌’ ఏమైందో అందరికీ తెలుసు. కాసేపు పోలీసుగా కనిపించిన ‘బ్రూస్‌లీ’ ఏమైందో ఇంకా బాగా తెలుసు. దీంతో ఆ తరహా క్యారక్టర్స్‌ అంటే చరణ్‌ అభిమానులు భయపడుతున్నారు. అయితే ఇప్పుడు చరణ్‌ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నారట. దిల్‌ రాజు నిర్మాణంలో శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమాలో చరణ్‌ …..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నిసార్లు థియేట్రికల్ బిజినెస్ కంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో లాభదాయకంగా ఉంది. అందుకే హీరోలు కేవలం బాక్సాఫీస్ మార్కెట్ ను మాత్రమే కాకుండా శాటిలైట్, డిజిటల్ మార్కెట్ ను కూడా లెక్కల్లోకి తీసుకొని నెంబర్లు పెంచుతున్నారు. ఇక వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. వరుణ్ తేజ్ నెక్స్ట్ F3 మల్టీస్టారర్ తో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే కూడా గని సినిమాపైనే కూడా అంచనాలు గట్టిగా ఉన్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా ప్రపంచంలో ఇప్పుడు నటీనటులు టాలెంట్ తో ఆకట్టుకునే సత్తా ఉంటే నలువైపులా భారీగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు వెండితెర లేదా బుల్లితెర అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ వరల్డ్ లో క్లిక్కయితే ఆదాయం సినిమాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ కు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల సమంత ద ఫ్యామిలీ మ్యాన్ 2తో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అందుకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంది.ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది రాజమౌళి పేరును సమాధానంగా చెబుతారు. రాజమౌళితో పని చేయడానికి హీరోలు, హీరోయిన్లు ప్రముఖ నటులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సైతం ఆసక్తి చూపుతారు. అయితే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాత్రం రాజమౌళితో వర్క్ చేస్తే అంత క్రెడిట్ రాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లుగా మంచి పేరును సంపాదించుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus