హిమజకు పవన్ సర్ప్రైజ్ : ప్రభాస్ రికార్డుని బ్రేక్ చేసిన వైష్ణవ్ : సాయి పల్లవి మరో రికార్డు

  • March 1, 2021 / 07:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో ప్రముఖ నటి మరియు ‘బిగ్ బాస్3’ బ్యూటీ హిమజ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా సెట్లో పవన్ తో కలిసి సెల్ఫీని కూడా తీసుకుంది హిమజ. కాగా.. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హిమజకు ఓ లేక పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ప్రభాస్ రికార్డుని బ్రేక్ చెయ్యడం సంచలనంగా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సాయి పల్లవి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం కొత్తేమి కాదు. ‘ఫిదా’ లో ‘వచ్చిండె’ అలాగే ‘మారి2’ లో ‘రౌడీ బేబీ’ వంటి పాటలతో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ తో మరో రికార్డుని కొట్టిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus