నిజంగానే ‘శ్రీమంతుడు’ : దిల్ రాజుకి గుడ్ బై : అతన్ని నమ్ముకుంటే ఇక అంతే

  • May 17, 2021 / 07:49 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు వరుస విజయాలతో మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహేష్ బాబుకు వీరాభిమానులు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో మాత్రం ముందువరసలో ఉంటారు. అయితే మహేష్ బాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ బాబు బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ గ్రామం అభివృద్ధి కొరకు మహేష్ బాబు తన వంతు సహాయం చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇప్పటివరకు తన కెరీర్ లో మూడు సినిమాలను తెరకెక్కించాడు. అవే ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’, ‘వకీల్ సాబ్’. ఈ సినిమాల్లో రెండు మంచి హిట్స్ అందుకున్నాయి. ఈ మూడు సినిమాలను కూడా దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ‘రీసెంట్ గా విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడంతో వేణు శ్రీరామ్ తదుపరి సినిమా కూడా తన బ్యానర్ లోనే ఉంటుందని దిల్ రాజు అనౌన్స్ చేశాడు.ఈ క్రమంలో ‘ఐకాన్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అలానే వేరే హీరోలకు కూడా వేణు కథలను చెబుతున్నట్లు టాక్స్ మొదలయ్యాయి. కానీ వేణుశ్రీరామ్ మాత్రం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దిల్ రాజు నిర్మాతగా శంకర్ చరణ్ కాంబినేషన్ సినిమా ప్రకటన వెలువడిన రోజున చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తే చరణ్ రేంజ్ కూడా పెరుగుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ శంకర్ మధ్యలో వదిలేసిన ఇండియన్ 2 సినిమా వల్ల చరణ్ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైకా అధినేతలు శంకర్ కు ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తున్నారు.ఇప్పుడు..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus