అజిత్ అలాంటి వ్యక్తే : మహేష్ ను కలవనున్న శ్రీనువైట్ల : 2020 ‘పద్మ’ లు

  • November 10, 2021 / 11:53 AM IST

ఆర్ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ ను అందుకున్న కార్తికేయకు ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలేవీ ఆ స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదు. కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుండగా కార్తికేయ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. పెళ్లి, సినిమా ప్రమోషన్స్ ఒకే సమయంలో జరుగుతున్నాయని డిసెంబర్ లో కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెడతామని కార్తికేయ తెలిపారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకుడిగా 23 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్ ఫ్లాపులకు అతీతంగా శ్రీనువైట్ల దర్శకునిగా అవకాశాలను సంపాదించుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజలతో సినిమాలను తెరకెక్కించిన శ్రీనువైట్ల పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో మాత్రం సినిమాలను తెరకెక్కించలేదు. తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీనువైట్ల పవన్, బాలయ్యతో సినిమాలను తెరకెక్కించకపోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయానని బాధగా ఉందని పవన్ తో బాగా సింక్ ఉంటుందని తన ఫీలింగ్ అని శ్రీనువైట్ల తెలిపారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దేశ ఉన్నత పురస్కారాలు అయిన ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సినిమా రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఏటా పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవిస్తూ ఉంటుంది. అలా గతేడాదికి సంబంధించి ఇటీవల కొంతమంది పురస్కారాలను ప్రకటించింది. వారికి పురస్కరాల ప్రదానోత్సవం ఇటీవల చేశారు. అలా 2020లో సినిమా రంగం నుండి పద్మశ్రీ పురస్కారాలు సాధించిన వారి పూర్తి జాబితా మీ కోసం…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సీనియర్ స్టార్ హీరోలు కథల విషయంలో ఏ మాత్రం మారడం లేదు. మూడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్న కథలను ఎంచుకుంటూ సీనియర్ స్టార్ హీరోలు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో కొత్త తరహా కథాంశాలను ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో రొటీన్ మాస్ మసాలా సినిమాల్లో నటిస్తున్న హీరోలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. మరోవైపు నాగార్జున ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ నటుడిని తన్నితే అవార్డు ఖాయమట. ఇంత కంటే అవమానమా?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus