Farnaz Shetty: ‘ఇందువ‌ద‌న’ హీరోయిన్ ఫ‌ర్నాజ్ శెట్టి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • August 4, 2021 / 11:23 PM IST

వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘ఇందువ‌ద‌న’. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే నమోదయ్యాయి. దీనికి ముఖ్య కారణం హీరోయిన్ ఫ‌ర్నాజ్ శెట్టి శెట్టి అనే చెప్పాలి. ‘ఇందువ‌ద‌న’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈమె లుక్ చాలా బోల్డ్ గా ఉంది. వరుసగా విడుదలైన పోస్టర్స్ లో ఈమె గ్లామర్ షో పీక్స్ లో ఉందనే చెప్పాలి. చూడటానికి ఈమె చాలా చక్కగా కూడా కనిపిస్తుంది. ఈరోజు జరిగిన ‘ఇందువ‌ద‌న’ టీజర్ లాంచ్ వేడుకలో ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

వైట్ శారీలో ఈమె ఈమె అందరినీ ఆకర్షించే విధంగా ఉందనే చెప్పాలి. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కనుక హిట్టయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడనని ఈమె ‘ఇందువదన’ ప్రాజెక్టుతో చెప్పకనే చెప్పింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఫ‌ర్నాజ్ శెట్టి గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus