వ్యభిచారం కేసులో ‘జబర్దస్త్’ కమెడియన్స్ అరెస్ట్!

  • March 4, 2020 / 06:01 PM IST

వైజాగ్ లోని మాధవధారలో వ్యభిచార గృహంపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాధవధారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ట్ లు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులను అరెస్ట్ చేసి.. రూ.18 వేలు సీజ్ చేశారు అధికారులు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. దొరబాబు, పరదేశి హైపర్‌ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే.


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus