Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ!

  • November 7, 2022 / 11:53 PM IST

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాయ్ ఫ్రెండ్ ఒర్హాన్ గురించి మాట్లాడుతూ జాన్వీ కపూర్ అతనితో ఉంటే తాను చాలా సంతోషంగా ఉంటానని వెల్లడించారు. నాకు చాలా సంవత్సరాల నుంచి ఒర్హాన్ తెలుసని జాన్వీ కపూర్ వెల్లడించారు. అతను నా పక్కన ఉన్నారంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతోందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ చెప్పిన ఒర్హాన్ ప్రముఖ బిజినెస్ మేన్ కొడుకు కావడం గమనార్హం.

జాన్వీ కపూర్ ఒర్హాన్ బాలీవుడ్ టౌన్ ఫంక్షన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం ప్రేమ బంధంగా మారుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పార్టీలలో, డిన్నర్ లలో కూడా వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒర్హాన్ స్నేహితుడు అని చెబుతున్న జాన్వీ భవిష్యత్తులో ప్రేమ విషయాన్ని వెల్లడిస్తారేమో చూడాలి. జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.

ఒర్హాన్ తో జాన్వీ కపూర్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. జాన్వీ కపూర్ సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. జాన్సీ కపూర్ మాత్రం సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. జాన్వీ కపూర్ తెలుగులో సక్సెస్ సాధిస్తే ఆమెకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

జాన్వీ కపూర్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. జాన్వీ కపూర్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus